జ్ఞాని.. తనలో తానే విశ్వమైపోయిన బాలుడు

జ్ఞాని.. తనలో తానే విశ్వమైపోయిన బాలుడు – డా.అవధానం రఘుకుమార్ జ్ఞాని అటు చూడండి… ఆ చిన్న పిల్లవాడిని! తనలో తానే మునిగిపోయాడు.చుట్టూ ఏమి జరుగుతోందో కూడా పట్టించుకోకుండా,తన సృజనాత్మక ప్రపంచంలో తలమునకలై ఉన్నాడు. అతడు ఆడుతున్నాడా?లేక ధ్యానంలో ఉన్నాడా? కాలమనే భావనను,ప్రదేశమనే పరిమితిని కూడా మరచిపోయినట్టున్నాడు. తానే విశ్వమైపోయినట్టూ,విశ్వమంతా తనలోనే ఒదిగిపోయినట్టూ కనిపిస్తున్నాడు. కాలచక్రం […]

జ్ఞాని.. తనలో తానే విశ్వమైపోయిన బాలుడు Read More »