తెలంగాణలో జనసేన అడుగు
తెలంగాణలో జనసేన అడుగు కేవలం రాజకీయ ప్రయోగమా? లేక రాబోయే ఎన్నికల్లో కీలక సమీకరణమా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊహించని రాజకీయ చర్చకు తెరలేపారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని భావించినా, అనుమతుల వివాదం తలెత్తడంతో చివరకు తన నివాసంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై […]
తెలంగాణలో జనసేన అడుగు Read More »

