గజల్: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత
గజల్: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత భారతీ గజల్రచన :బోర భారతీదేవి,స్కూల్ అసిస్టెంట్ తెలుగువిశాఖపట్నం9290946292 ప్రతీఅడుగు తప్పటడుగువేయకుండ ఆపేదెలానిశినీడలు జీవితానకమ్మకుండ ఆపేదెలా పరుగులిడే బాల్యంలోఉత్సుకతను ప్రదర్శించేపొంచియున్న ప్రమాదాన్నితాకకుండ ఆపెదెలా ఆదమరచి ఉండకనేఅనుభవమే చెబుతుందేవిచిత్రమైన మనసుగోలచెప్పకుండ ఆపేదెలా సరిహద్దుల చెరసాలనస్వేచ్ఛకోరె విహంగాలుఊహించని ఉచ్చులోనచిక్కకుండ ఆపేదెలా ఓ భారతి విథి ఆడేవింతాటన పావులమేఏ నిరాశ గళంపోటుతగలకుండ […]
గజల్: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత Read More »
