రాజమౌళి తర్వాత మహేశ్‌తో బుచ్చిబాబు సినిమా?

రాజమౌళి తర్వాత మహేశ్‌తో బుచ్చిబాబు సినిమా? టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికర కాంబినేషన్‌పై చర్చ నడుస్తోంది. ‘పెద్ది’ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించిన యువ దర్శకుడు బుచ్చిబాబు సానా, సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో సినిమా చేయాలనే ఆసక్తి చూపిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న […]

రాజమౌళి తర్వాత మహేశ్‌తో బుచ్చిబాబు సినిమా? Read More »