‘నాగబంధం’ కోసం పాన్ ఇండియా ప్లాన్..
‘నాగబంధం’ కోసం పాన్ ఇండియా ప్లాన్.. ప్రమోషన్స్‌లోనే భారీ స్కెచ్! టాలీవుడ్ నుంచి మరో విజువల్ గ్రాండియర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘నాగబంధం’. అభిషేక్ నామా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హైప్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ భారీ పాన్ ఇండియా ప్రమోషన్ టూర్‌కు సిద్ధమయ్యారు. […]
‘నాగబంధం’ కోసం పాన్ ఇండియా ప్లాన్.. Read More »

