“స్క్రీన్‌పై ఇంపాక్ట్ లేదు” అన్నారు… కట్ చేస్తే… అదే అమ్మాయి తర్వాత నేషనల్ అవార్డ్ గెలిచింది!
“స్క్రీన్‌పై ఇంపాక్ట్ లేదు” అన్నారు… కట్ చేస్తే… అదే అమ్మాయి తర్వాత నేషనల్ అవార్డ్ గెలిచింది ప్రియమణి జీవితంలో సినిమా ట్విస్ట్‌లా సంఘటన ఇప్పుడు ప్రియమణి అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది అద్భుతమైన నటన, ఎనర్జీతో కూడిన డాన్స్, సహజమైన హావభావాలు. “పెళ్లైన కొత్తలో”లో అమాయకమైన యువతిగా, “పరుత్తివీరన్”లో గ్రామీణ అమ్మాయిగా, “ది ఫ్యామిలీ మాన్”లో పవర్ఫుల్ […]

