పింక్ లుక్‌లో రుహానీ మ్యాజిక్!
పింక్ లుక్‌లో రుహానీ మ్యాజిక్! సింపుల్ స్టైల్.. క్లాస్ గ్లామర్! జూన్‌లో జరిగిన ఈ అందమైన ఇండోర్ ఫోటోషూట్‌లో రుహానీ శర్మ తన సింపుల్ స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాఫ్ట్ పింక్ నిట్ కార్డిగన్‌కు డెనిమ్ జతచేసి, రిలాక్స్డ్ పోజ్‌లో కనిపించిన రుహానీ.. తన కళ్లలోని కాన్ఫిడెన్స్, ప్రశాంతమైన ఎక్స్ప్రెషన్తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
పింక్ లుక్‌లో రుహానీ మ్యాజిక్! Read More »

