త్త గుణింతాక్షర పదాలతో బాలగేయం
త్త గుణింతాక్షర పదాలతో బాలగేయం గుణింతాక్షరాల అభ్యాసానికి అందమైన బాలగేయం రచన;బోర భారతీదేవి స్కూల్ అసిస్టెంట్ తెలుగువిశాఖపట్నం9290946292 అత్త ఉత్తరం చూసిందిచెత్తను శుభ్రం చేసిందికొత్త బుట్టలు వేసిందిఅత్తరు బాగా పూసింది పుత్తడి నగలు తీసిందిఎత్తు గొలుసులు సర్దిందిమత్తు మల్లెలు కోసిందినత్త నడకలు నడిచింది ఉత్తర దిక్కుకు చేరిందితత్తర పాటుగ తిరిగిందిబిత్తర చూపులు తిప్పిందిచిత్తమున ఏదో తలచింది […]
త్త గుణింతాక్షర పదాలతో బాలగేయం Read More »
