శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్‌పై చర్చ

శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్‌పై చర్చ వెంకటేష్‌–త్రివిక్రమ్ కాంబోపై పెరుగుతున్న ఆసక్తి విక్టరీ వెంకటేష్‌–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కుటుంబ కథలకు తనదైన వినోదం, భావోద్వేగాల టచ్‌ ఇచ్చే త్రివిక్రమ్.. వెంకటేష్‌తో తొలిసారి దర్శకుడిగా జతకడుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి హైప్‌ […]

శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్‌పై చర్చ Read More »