Work Life Balance | జీతం పెరిగింది.. కుటుంబానికి సమయం తగ్గింది! సంపాదన కోసం జీవితాన్నే కోల్పోతున్నామా?
Work Life Balance | జీతం పెరిగింది.. కుటుంబానికి సమయం తగ్గింది! సంపాదన కోసం జీవితాన్నే కోల్పోతున్నామా? Work Life Balance | ఉదయం మొదలయ్యేది అలారంతో కాదు.. ఆందోళనతో ఉదయం కళ్లుతెరవగానే చాలామంది చూసేది ఇంట్లోని మనుషుల ముఖాలు కాదు.. మొబైల్లో వచ్చిన కార్యాలయ సందేశాలు. ఇంకా మంచం దిగకముందే మెయిల్స్, సమావేశాల సమాచారం, […]

