ప్రకృతి కవిత
ఎ.నాగాంజనేయులు ఆకుపచ్చ దుప్పటి కప్పుకున్నఆ చెట్టు చెంతకు వెళ్ళగానేఓ తుమ్మెదొచ్చి..మాటల తీపి పంచింది ఓ పువ్వు రాలిపడుతూపరిమళ గీతంవినిపించింది ఓ చిన్నారి బడిబాట పడుతూనవ్వుల కానుకిచ్చింది ఆటోలో…కాటుక కళ్ళ చిన్నదిచూపుల బాణం విసిరిమాయమైంది చల్లగాలి చెంతకొచ్చిఒళ్ళంతా….అత్తరు చల్లి వెళ్లింది చిట పట చినుకులు రాలి…చిట్టి మొక్కలకుస్నానం చేయించాయి పగటిని తరిమేందుకుపడమటికి పరిగెత్తాడుసూర్యుడు…చీకటి పడగానేచుక్కల్ని వెంటేసుకునినింగిలోకొచ్చాడునిండు చంద్రుడు రోజంతా […]






