సాహిత్యం

మంగలి కత్తెరకు పేటెంటేది?

మంగలి కత్తెరకు పేటెంటేది? రచయిత: కపిల రాంకుమార్, ఖమ్మం. గుండ్రాతిమడుగు ఊరు. సాయంత్రం ఐదున్నర. ఆకాశం ఎర్రగా మారి, దూరంగా కొండలు నీలంరంగులో మునిగిపోతున్నాయి.వెంకన్న షెడ్డు ముందు ఒక్క కస్టమర్ కూడా లేకపోయినా, అతను ఇంకా కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో పాత కత్తి. సాన మీద పదును పెడుతూ… గుండెలో ఏదో బరువు […]

మంగలి కత్తెరకు పేటెంటేది? Read More »

త్వరలో.. మన ట్రెండీ దునియాలో కొత్త ధారావాహిక!

త్వరలో.. మన ట్రెండీ దునియాలో కొత్త ధారావాహిక! మన చుట్టూ జరిగే నిజ జీవిత సంఘటనలు, కుటుంబ బంధాలు, ప్రేమలు, భావోద్వేగాలు, నవ్వులు, ట్విస్టులు—all in one place. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కథ, కొత్త మలుపు, కొత్త ఎమోషన్‌తో మీ ముందుకు రాబోతోంది ఓ ఆసక్తికర ధారావాహిక

త్వరలో.. మన ట్రెండీ దునియాలో కొత్త ధారావాహిక! Read More »

త్త గుణింతాక్షర పదాలతో బాలగేయం

త్త గుణింతాక్షర పదాలతో బాలగేయం గుణింతాక్షరాల అభ్యాసానికి అందమైన బాలగేయం రచన;బోర భారతీదేవి స్కూల్ అసిస్టెంట్ తెలుగువిశాఖపట్నం9290946292 అత్త ఉత్తరం చూసిందిచెత్తను శుభ్రం చేసిందికొత్త బుట్టలు వేసిందిఅత్తరు బాగా పూసింది పుత్తడి నగలు తీసిందిఎత్తు గొలుసులు సర్దిందిమత్తు మల్లెలు కోసిందినత్త నడకలు నడిచింది ఉత్తర దిక్కుకు చేరిందితత్తర పాటుగ తిరిగిందిబిత్తర చూపులు తిప్పిందిచిత్తమున ఏదో తలచింది

త్త గుణింతాక్షర పదాలతో బాలగేయం Read More »

thursday gazal thumb.jpg

గజల్‌: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత

గజల్‌: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత భారతీ గజల్రచన :బోర భారతీదేవి,స్కూల్ అసిస్టెంట్ తెలుగువిశాఖపట్నం9290946292 ప్రతీఅడుగు తప్పటడుగువేయకుండ ఆపేదెలానిశినీడలు జీవితానకమ్మకుండ ఆపేదెలా పరుగులిడే బాల్యంలోఉత్సుకతను ప్రదర్శించేపొంచియున్న ప్రమాదాన్నితాకకుండ ఆపెదెలా ఆదమరచి ఉండకనేఅనుభవమే చెబుతుందేవిచిత్రమైన మనసుగోలచెప్పకుండ ఆపేదెలా సరిహద్దుల చెరసాలనస్వేచ్ఛకోరె విహంగాలుఊహించని ఉచ్చులోనచిక్కకుండ ఆపేదెలా ఓ భారతి విథి ఆడేవింతాటన పావులమేఏ నిరాశ గళంపోటుతగలకుండ

గజల్‌: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత Read More »

Vennello Aadapilla Novel Review

‘కళాతపస్వి’ సినిమాలకు అక్షర నీరాజనం..

‘కళాతపస్వి’ సినిమాలకు అక్షర నీరాజనం.. కె. విశ్వనాథ్ అభిమానులకు ప్రత్యేక కానుక! సమీక్షకుడు: ఎం. రమేశ్ బాబు, నంద్యాల8179075376 మన తెలుగు సినీ పరిశ్రమలో కళకు, ఆ కళ ఔన్నత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కళకు తన సినిమాల్లో అగ్రస్థానం కల్పించి కళాతపస్విగా పేరు పొందారు దర్శకులు కె. విశ్వనాథ్. ఆయన సినిమాలను

‘కళాతపస్వి’ సినిమాలకు అక్షర నీరాజనం.. Read More »

tuesday article thumb.jpg

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి బోర భారతీదేవిస్కూల్ అసిస్టెంట్-తెలుగు విశాఖపట్నం9290946292 మావిచిగురు తినగానే…..ఆరనీకుమా ఈ దీపం….ప్రతి రాత్రి వసంత రాత్రి….ఇది మల్లెల వేళయనీ ….గోరింట పూసింది కొమ్మ లేకుండా….. పాటలు వినగానే గుర్తొచ్చేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.నాటికి నేటికి ఎప్పటికీ ఆ పాటలు వింటే పరవశించని హృదయం అంటూ లేదనడం లో అతిశయోక్తి లేదు. కృష్ణశాస్త్రి

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి Read More »

mondya poem thumb.jpg

నేనే రాజు.. నేనే మంత్రి

నేనే రాజు.. నేనే మంత్రి బోర భారతీదేవిS. A(తెలుగు) విశాఖపట్నం9290946292 అంశం:జీవితంవచన ప్రక్రియ కష్ట సుఖాలకన్నీటి సంద్రాన కాలం పరుగులుకాసులు కవ్వింపులుకనిపించని కాకి లెక్కలుకోరుకున్న కీర్తి కిరీటాలు అదుపు ఆజ్ఞలుఆంక్షల తీరాలుఆత్మీయ స్పర్శలుఆత్మ ఆభిమానాలు ఆశల వెక్కిరింతలుఅరణ్య రోదనలుఅవ్యక్తపు భావాలుఅపురూప క్షణాలు మానసిక ఘర్షణలుమౌన పోరాటాలుముళ్ళ కిరీటాలుమరణ మృదంగాలు రుతు రాగాలురుణ పాశాలురణ రంగాలురాజీ మార్గాలు

నేనే రాజు.. నేనే మంత్రి Read More »

sahityam1

నా పేరు ధరిత్రి

నా పేరు ధరిత్రి…చదువు సంధ్యల్లోనూ-పేరు ప్రతిష్టల్లోనూ ధరిత్రి అంత ఎదిగి , చరిత్రలో నిలిచి పోవాలనేమో -మా అమ్మా నాన్నా నాకీ పేరు పెట్టారు. కానీ కారు చీకటిలో కూరుకు పోయి నరకయాతన అనుభవిస్తున్న నా జీవితం ప్రతి ఆడపిల్లకూ ఓ హెచ్చరిక కావాలి. అంతకంటే ఇంక కోరుకోవడానికి నాకింకేం మిగిలిందని ? …………………………………………………………………………………………………………………………………………. మాదొక

నా పేరు ధరిత్రి Read More »