Coming Soon ప్రేమ… ప్రతి మనిషి జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని ఓ మధురమైన అనుభూతి. ఆ ప్రేమలో నవ్వులు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, కలలు ఉంటాయి, త్యాగాలు కూడా ఉంటాయి. అలాంటి భావోద్వేగాల కలయికతో, మనసులను తాకే ఓ కొత్త దారావాహిక త్వరలో మీ ముందుకు రానుంది.
హృదయాలను హత్తుకునే పాత్రలు, జీవితానికి దగ్గరగా ఉండే సంఘటనలు, ఉత్కంఠభరిత మలుపులతో ఈ కథ పాఠకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి భాగం మీలో ఆసక్తిని పెంచుతూ, తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూసేలా చేస్తుంది.
అతి త్వరలో… ఓ ప్రత్యేక దారావాహిక!


