google-site-verification: googlee1f767d3d556c059.html
helmate

సికింద్రాబాద్‌లో బాహుబలి హెల్మెట్‌.. ట్రాఫిక్ అవగాహనకు భారీ సందేశం

Spread the love

సికింద్రాబాద్‌లో బాహుబలి హెల్మెట్‌.. ట్రాఫిక్ అవగాహనకు భారీ సందేశం

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కోసం వినూత్న కార్యక్రమం

సికింద్రాబాద్ సంగీత్ క్రాస్‌రోడ్స్‌లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ భారీ ‘బాహుబలి హెల్మెట్’! ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారుల్లో చైతన్యం తెచ్చేందుకు మల్కాజిగిరి CP సుమతి దీన్ని ఆవిష్కరించారు.


“రాజ్యాధికారం కాదు.. రోడ్డుపై మీ రక్షణే ముఖ్యం” అని చెప్పడమే ఈ బాహుబలి హెల్మెట్ ఉద్దేశ్యం. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ప్రాణాలను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.


ఈ బాహుబలి హెల్మెట్ చూశారా? మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి, హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించండి!

click here to read more: ఆటో డ్రైవర్‌గా సీఎం భార్య.. వైరల్ అవుతున్న వీడియో!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *