సికింద్రాబాద్‌లో బాహుబలి హెల్మెట్.. ట్రాఫిక్ అవగాహనకు భారీ సందేశం
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కోసం వినూత్న కార్యక్రమం
సికింద్రాబాద్ సంగీత్ క్రాస్‌రోడ్స్‌లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ భారీ ‘బాహుబలి హెల్మెట్’! ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారుల్లో చైతన్యం తెచ్చేందుకు మల్కాజిగిరి CP సుమతి దీన్ని ఆవిష్కరించారు.
“రాజ్యాధికారం కాదు.. రోడ్డుపై మీ రక్షణే ముఖ్యం” అని చెప్పడమే ఈ బాహుబలి హెల్మెట్ ఉద్దేశ్యం. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ప్రాణాలను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ బాహుబలి హెల్మెట్ చూశారా? మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి, హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించండి!
click here to read more: ఆటో డ్రైవర్‌గా సీఎం భార్య.. వైరల్ అవుతున్న వీడియో!


