Kriti Sanon Photos 2026

Kriti Sanon Photos 2026: లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కృతి సనన్

Spread the love

Kriti Sanon Photos 2026: లేటెస్ట్ గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న కృతి సనన్

Kriti Sanon Photos 2026: మిమి నుంచి లేటెస్ట్ ఫొటోషూట్ వరకు కృతి సనన్ జర్నీ

Kriti Sanon Photos బాలీవుడ్‌లో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. తెలుగు సినిమా **‘1: నేనొక్కడినే’**తో వెండితెరకు పరిచయమయ్యారు. మహేశ్ బాబు సరసన నటించిన ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె.. ఆ తర్వాత నాగచైతన్యతో **‘దోచేయ్’**లో కనిపించారు.

అనంతరం బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన కృతి.. ‘హీరోపంతి’, ‘బరేలీ కీ బర్ఫీ’, ‘లుకా చుప్పి’, ‘మిమి’, ‘భేడియా’, ‘క్రూ’, ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా **‘మిమి’**లో ఆమె నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.

Kriti Sanon Photos సినిమాలతో పాటు ఫ్యాషన్‌లోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కృతి సనన్.. సోషల్ మీడియాలో తరచూ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

click here to read తెలుగు తెరపై కన్నడ విలన్ల హవా.. ‘పుష్ప’ నుంచి ‘లెనిన్’ వరకు!

Kriti Sanon Photos 2026
Kriti Sanon Photos 2026
Kriti Sanon Photos
Kriti Sanon Photos

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *