అప్పుడేమో అలా…ఇప్పుడేమో ఇలా……
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి చాలా కాలం క్రితం ఒక నియోజకవర్గంలో మంచి నాయకుడు ఉండేవాడు. అతడు తన ప్రజలను కన్న బిడ్డల వలె చూసేవాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన సమస్య లాగా భావించి అప్పటికప్పుడే పరిష్కరించేవాడు. ఎన్నికలలో ఎన్నిసార్లు పోటీ చేసినా అతడికి తిరుగు ఉండేది కాదు. డెబ్బదేండ్ల వయసులో నలబది సంవత్సరాల […]
అప్పుడేమో అలా…ఇప్పుడేమో ఇలా…… Read More »










