google-site-verification: googlee1f767d3d556c059.html

Telugu Poetry

thursday gazal thumb.jpg

గజల్‌: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత

గజల్‌: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత భారతీ గజల్రచన :బోర భారతీదేవి,స్కూల్ అసిస్టెంట్ తెలుగువిశాఖపట్నం9290946292 ప్రతీఅడుగు తప్పటడుగువేయకుండ ఆపేదెలానిశినీడలు జీవితానకమ్మకుండ ఆపేదెలా పరుగులిడే బాల్యంలోఉత్సుకతను ప్రదర్శించేపొంచియున్న ప్రమాదాన్నితాకకుండ ఆపెదెలా ఆదమరచి ఉండకనేఅనుభవమే చెబుతుందేవిచిత్రమైన మనసుగోలచెప్పకుండ ఆపేదెలా సరిహద్దుల చెరసాలనస్వేచ్ఛకోరె విహంగాలుఊహించని ఉచ్చులోనచిక్కకుండ ఆపేదెలా ఓ భారతి విథి ఆడేవింతాటన పావులమేఏ నిరాశ గళంపోటుతగలకుండ […]

గజల్‌: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత Read More »

tuesday article thumb.jpg

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి బోర భారతీదేవిస్కూల్ అసిస్టెంట్-తెలుగు విశాఖపట్నం9290946292 మావిచిగురు తినగానే…..ఆరనీకుమా ఈ దీపం….ప్రతి రాత్రి వసంత రాత్రి….ఇది మల్లెల వేళయనీ ….గోరింట పూసింది కొమ్మ లేకుండా….. పాటలు వినగానే గుర్తొచ్చేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.నాటికి నేటికి ఎప్పటికీ ఆ పాటలు వింటే పరవశించని హృదయం అంటూ లేదనడం లో అతిశయోక్తి లేదు. కృష్ణశాస్త్రి

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి Read More »