1june2026

1june2026 | పంచాంగం: రాహుకాలం, రాశిఫలాలు, శివారాధన విశేషాలు

1june2026 | పంచాంగం: రాహుకాలం, రాశిఫలాలు, శివారాధన విశేషాలు

1june2026 | నేటి పంచాంగం వివరాలు
గ్రహస్థితులు & శుభముహూర్తాలు
దైవారాధన & శ్లోకం
రాశుల వారీ ఫలితాలు
అనుకూల & ప్రతికూల రాశులు

పంచాంగం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం.
తిథి: పాడ్యమి (మ. 3:05 వరకు) తదుపరి విదియ
వారం: సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం: జ్యేష్ట (సా. 6:09 వరకు) తదుపరి మూల
యోగం: సిద్ధ
కరణం: కౌలవ
వర్జ్యం: తె. 3:00 నుండి 4:47 వరకు
దుర్ముహూర్తం: మ. 11:48 – 12:40 వరకు, మరల మ. 3:15 – 4:07 వరకు
రాహుకాలం: ఉ. 7:22 నుండి 8:59 వరకు

విశేషం: జ్యేష్ఠ బహుళ పాడ్యమి. చంద్రుడు రాత్రి 11:41 కి ధనుస్సు రాశి ప్రవేశం.


నేటి గ్రహ స్థితి

రవి: వృషభ రాశి
శుక్ర, గురువు, బుధ: మిథున రాశి
కుజ: మేష రాశి
చంద్ర: వృశ్చిక రాశి
రాహువు: కుంభ రాశి || శని: మీన రాశి || కేతువు: సింహ రాశి


నేటి దైవారాధన

విశేష పూజ: సోమవారం మరియు జ్యేష్ట నక్షత్రం (గండమూల నక్షత్రం) కాబట్టి శివాలయంలో రుద్రాభిషేకం అత్యంత శ్రేయస్కరం
పఠించవలసినవి: శివ పంచాక్షరీ, రుద్ర త్రిశతి

1june2026
1june2026

నేటి రాశి బలాబలాలు

అనుకూలం: కర్కాటకం, కన్య, మకరం, మీనం
ప్రతికూలం: మేషం (అష్టమ చంద్రుడు), మిథునం (షష్ఠమ స్థానం)


నవతారల బలం

అనుకూల తారలు: మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, స్వాతి, జ్యేష్ట
ప్రతికూల తారలు: ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, విశాఖ, అనూరాధ


నేటి శ్లోకం

“మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః ||”


ద్వాదశ రాశి ఫలితాలు

  1. మేషం: అనవసర భయాలు, శారీరక శ్రమ. దైవ నామ స్మరణతో గండాలు గడుస్తాయి
  2. వృషభం: నూతన వ్యాపార ఒప్పందాలు, దాంపత్య సౌఖ్యం
  3. మిథునం: శత్రువుల ఆటలు సాగవు, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి
  4. కర్కాటకం: కళాకారులకు, విద్యార్థులకు మంచి రోజు, ఆలోచనలు ఫలిస్తాయి
  5. సింహం: వాహన సమస్యలు, ఇంటి పనుల్లో జాప్యం, ప్రశాంతత ముఖ్యం
  6. కన్య: ధైర్యంగా నిర్ణయాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి
  7. తుల: కుటుంబంలో సంతోషం, రుచికరమైన భోజనం
  8. వృశ్చికం: పట్టుదలతో పనులు పూర్తి, శివారాధనతో మేలు
  9. ధనుస్సు: ఖర్చులు పెరుగుతాయి, రాత్రి నుండి అనుకూలం
  10. మకరం: ఆర్థిక పరిస్థితి అద్భుతం, బాకీలు వసూలవుతాయి
  11. కుంభం: పని ఒత్తిడి ఉన్నా కీర్తి పెరుగుతుంది
  12. మీనం: దైవ దర్శనం, పెద్దల ఆశీస్సులు, ఉన్నత విద్యలో విజయాలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *