El Nino Effect | ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయా? ఏపీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
El Nino Effect |ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయా? ఏపీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు El Nino Effect | సాధారణం కంటే తక్కువ వర్షాల అంచనా.. పంటల ఎంపిక నుంచి నీటి పొదుపు వరకు రైతులకు కీలక సమయం ఆకాశం వైపు చూస్తూ పొలం అంచున నిలబడ్డాడు రామయ్య. జూన్ నెల సగం దాటిపోయింది. […]










