రాజకీయం

సూపర్ ఎల్‌నినో తలుపు తడుతున్నదా?

సూపర్ ఎల్‌నినో తలుపు తడుతున్నదా? అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది! వర్షాలు తగ్గిపోతే ఏమవుతుంది? ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే? చెరువులు ఎండిపోతే, పంటలు దెబ్బతింటే, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకితే? ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు కావు. ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సూపర్ ఎల్‌నినో ప్రభావం గురించి ఇప్పుడు భారత్ ఆలోచించాల్సిన కీలక ప్రశ్నలు. ఇలాంటి […]

సూపర్ ఎల్‌నినో తలుపు తడుతున్నదా? Read More »

డేటా రాజధానిగా హైదరాబాద్.. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చూపు భాగ్యనగరంపైనే!

డేటా రాజధానిగా హైదరాబాద్.. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చూపు భాగ్యనగరంపైనే! అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ దృష్టిలో హైదరాబాద్ ఒకప్పుడు ఐటీ కంపెనీల కేంద్రంగా పేరొందిన హైదరాబాద్.. ఇప్పుడు మరో కీలక రంగంలో తన సత్తా చాటుతోంది. దేశంలో డేటా సెంటర్ల హబ్‌గా ఎదుగుతున్న నగరంగా భాగ్యనగరం అంతర్జాతీయ టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెజాన్ ఇప్పటికే

డేటా రాజధానిగా హైదరాబాద్.. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చూపు భాగ్యనగరంపైనే! Read More »

బీఆర్ఎస్ రీ-ఎంట్రీ ప్లాన్‌.. గులాబీ పార్టీ వ్యూహం పనిచేస్తుందా?

బీఆర్ఎస్ రీ-ఎంట్రీ ప్లాన్‌.. గులాబీ పార్టీ వ్యూహం పనిచేస్తుందా? గులాబీ పార్టీకి ఓటమి ఇచ్చిన హెచ్చరిక ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో గులాబీ జెండా అంటే గెలుపుకు మరో పేరు. ఎన్నికలంటే బీఆర్ఎస్… బీఆర్ఎస్ అంటే కేసీఆర్… కేసీఆర్ అంటే తెలంగాణ రాజకీయాలే అన్నంతగా పరిస్థితి ఉండేది. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ… తెలంగాణ రాష్ట్ర

బీఆర్ఎస్ రీ-ఎంట్రీ ప్లాన్‌.. గులాబీ పార్టీ వ్యూహం పనిచేస్తుందా? Read More »

పవన్‌ కళ్యాణ్‌–ప్రకాశ్ రాజ్ మధ్య మళ్లీ కామెంట్ల వార్

పవన్‌ కళ్యాణ్‌–ప్రకాశ్ రాజ్ మధ్య మళ్లీ కామెంట్ల వార్ సినిమా వేదిక దాటి రాజకీయ చర్చగా మారిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్-ప్రకాశ్ రాజ్ ల మధ్య వైరం, కామెంట్ల యుద్ధం కొత్తకాదు. కానీ ఈసారి మరింత ఘాటుగా వైరల్ అవుతున్నాయి… తన వైవిధ్యమైన నటనతో భాషాబేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడు ప్రకాశ్

పవన్‌ కళ్యాణ్‌–ప్రకాశ్ రాజ్ మధ్య మళ్లీ కామెంట్ల వార్ Read More »

సీఎం కుర్చీ దక్కింది.. కానీ సవాళ్లు మొదలయ్యాయా?

సీఎం కుర్చీ దక్కింది.. కానీ సవాళ్లు మొదలయ్యాయా? మంత్రుల అలకలు డీకేకు తొలి రాజకీయ పరీక్ష సిద్ధరామయ్య సీ ఎం కుర్చీ నుంచి వైదొలగి డీకే శివకుమార్ కు మార్గం సుగమం చేయడం, డీకే సీఎం సీటును అధిష్టించడం ఎపిసోడ్ ముగిసింది…పాతబడింది కూడా…అయితే కథ అక్కడితో సుఖాంతమైపోయిందా? అంటే అదెలా? అక్కడే అసలు కథ మొదలైంది.

సీఎం కుర్చీ దక్కింది.. కానీ సవాళ్లు మొదలయ్యాయా? Read More »

పరీక్షల పాపం.. శిక్ష మాత్రం అభ్యర్థులకేనా?

పరీక్షల పాపం.. శిక్ష మాత్రం అభ్యర్థులకేనా? లక్షలాది యువత కలలతో ముడిపడిన పోటీ పరీక్షలు పరీక్షల పాపం… శిక్ష మాత్రం అభ్యర్థులకేనా? దేశంలో పోటీ పరీక్షలు అనేవి కేవలం ఉద్యోగాలు లేదా సీట్ల కోసం జరిగే పరీక్షలు మాత్రమే కావు. లక్షలాది మంది యువత కలలు, కుటుంబాల ఆశలు, ఎన్నో సంవత్సరాల కష్టం, త్యాగాలు, నిద్రలేని

పరీక్షల పాపం.. శిక్ష మాత్రం అభ్యర్థులకేనా? Read More »

తమిళనాడులో కమలం పాచిక పారట్లేదా.. బీజేపీకి చిక్కుముడి ఏమిటి?

తమిళనాడులో కమలం పాచిక పారట్లేదా.. బీజేపీకి చిక్కుముడి ఏమిటి? ద్రవిడ గడ్డపై బీజేపీకి సవాళ్లు దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిన విషయం ఎవరికీ కొత్త కాదు. ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు, ఒకప్పుడు పార్టీకి ఉనికే లేని ప్రాంతాల్లో సైతం కమలం వికసించింది. కానీ దక్షిణాదికి వచ్చేసరికి పరిస్థితి

తమిళనాడులో కమలం పాచిక పారట్లేదా.. బీజేపీకి చిక్కుముడి ఏమిటి? Read More »

తెలంగాణలో పవన్ ఎంట్రీ.. జనసేన వ్యూహం వెనుక అసలు లెక్కేంటి?

తెలంగాణలో పవన్ ఎంట్రీ.. జనసేన వ్యూహం వెనుక అసలు లెక్కేంటి? ఒంటరిగా వస్తారా.. కూటమితోనా? తెలంగాణలో అడుగుపెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచీ రాజకీయ వర్గాల్లో చర్చలు, విశ్లేషణలు, ప్రశ్నలు మొదలయ్యాయి. మొదట తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో కోణంలో తమ అభిప్రాయాలను వ్యక్తం

తెలంగాణలో పవన్ ఎంట్రీ.. జనసేన వ్యూహం వెనుక అసలు లెక్కేంటి? Read More »

whatsapp image 2026 06 04 at 09.09.08

సిద్ధరామయ్య అడుగులెటువైపు..?

సిద్ధరామయ్య అడుగులెటువైపు..? సీఎం కుర్చీ తర్వాత కొత్త పాత్రపై ఆసక్తి కర్ణాటక రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. మరో అధ్యాయం ప్రారంభమైంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ అసలు చర్చ మాత్రం ఆయన గురించి కంటే, ఆ కుర్చీ నుంచి వైదొలగిన సిద్ధరామయ్య గురించే ఎక్కువగా సాగుతోంది. ఎందుకంటే సిద్ధరామయ్య సాధారణ నాయకుడు

సిద్ధరామయ్య అడుగులెటువైపు..? Read More »

whatsapp image 2026 06 04 at 09.31.19

మోడీ ప్రధానిగా ఉండరా..?

మోడీ ప్రధానిగా ఉండరా..? రాహుల్ వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో సంచలనం మోడీ ప్రధానిగా ఉండరు అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని కలిగిస్తున్నాయి. మరో ఏడాదిలో మోడీ ప్రధానిగా ఉండరనీ, మోడీ-షా ఎమర్జెన్సీ విధించొచ్చనీ రాహుల్ అన్నారు… ప్రధాన నేతల చేతిలో ఉన్న అంతర్గత వ్యవస్థలన్నీ కుదేలవుతుండడమే దీనికి

మోడీ ప్రధానిగా ఉండరా..? Read More »