Faria Abdullah Latest Photos | చిట్టి గ్లామర్ షో.. ఫరియా నయా లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!
Faria Abdullah Latest Photos | తెల్లని దుస్తుల్లో ఫరియా మెరుపులు.. చిట్టి లుక్ చూస్తే చూపు తిప్పుకోలేరు!
Faria Abdullah Latest Photos | ‘జాతిరత్నాలు’ చిత్రంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్దుల్లా.. ఆ తర్వాత తనను తాను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేసుకోలేదు. విభిన్న కథలు, ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సహజమైన నటన, చలాకీతనం, సరికొత్త పాత్రలపై ఆసక్తితో తెలుగు సినిమాలో వస్తున్న కొత్త మార్పుకు ప్రతినిధిలా నిలుస్తున్న ఫరియా.. ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఆసక్తికరమైన యువ నటీమణుల్లో ఒకరిగా మారింది.


Faria Abdullah Latest Photos |

Faria Abdullah Latest Photos |



Faria Abdullah Latest Photos |


Faria Abdullah Latest Photos |



Faria Abdullah Latest Photos |




Faria Abdullah Latest Photos |



Faria Abdullah Latest Photos |

click here to read more : Payal Rajput | తామర పూల మధ్య పాయల్.. దేవకన్యలా!



