Poonam Bajwa Photos సినీ నటి పూనమ్ బజ్వా మరోసారి తన గ్లామర్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. బీచ్‌సైడ్‌లో స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఆమె, తన చిక్ లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ట్రెండీ ఫ్యాషన్, కిల్లర్ పోజులతో పూనమ్ షేర్ చేసిన తాజా ఫొటోలు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.



click here to read more: కిల్లింగ్ లుక్స్‌తో కట్టిపడేసిన శాలిని!


