Ramya Pasupuleti | నటి రమ్య పసుపులేటి మరోసారి తన స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. సముద్ర తీరంలో తీసుకున్న తాజా ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకోగా, సింపుల్ అవుట్‌ఫిట్‌లోనూ గ్లామర్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేసింది. నేచురల్ అందం, స్టైలిష్ పోజులు, బీచ్ బ్యాక్‌డ్రాప్ కలిసి ఈ ఫోటోలకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురావడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Ramya Pasupuleti


Ramya Pasupuleti


Ramya Pasupuleti
clicl here to read more: మా ఇంటి బంగారం’ విజయం నుంచి సమంత ప్రయాణం…



