Space Science Careers ఈ ఉద్యోగాల గురించి మీకు తెలుసా? భూమిపైనే కాదు… అంతరిక్షంలోనూ కెరీర్ ఉంది!
Space Science Careers రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ చిన్నప్పుడు చాలామంది ఎన్నో ప్రశ్నలు వేసుకుని ఉంటారు. చంద్రుడిపై జీవం ఉందా? రాకెట్లు ఎలా అంతరిక్షంలోకి వెళ్తాయి? విశ్వానికి అంతం ఉందా? వంటి సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు కలుగుతాయి. అయితే ఆ ఆసక్తిని కేవలం హాబీగా కాకుండా ఒక అద్భుతమైన కెరీర్‌గా […]










