10-15 Litres Water Saving ట్యాప్ తిప్పగానే నీళ్లు వస్తున్నాయా? ప్రతి చుక్కను కాపాడాల్సిన సమయం ఇదే!
10-15 Litres Water Saving ట్యాప్ తిప్పగానే నీళ్లు వస్తున్నాయా? అయితే మీరు అదృష్టవంతులే! 10-15 Litres Water Saving: ఎల్ నినో, నీటి కరువు, ప్రతి కుటుంబం పాటించాల్సిన నీటి సంరక్షణ అలవాట్లు ఉదయం ఎనిమిది గంటలు.పది అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పదేళ్ల బాలుడు బాత్‌రూమ్‌లో ట్యాప్ పూర్తిగా తెరిచి పెట్టి, […]








