త్వరలో.. మన ట్రెండీ దునియాలో కొత్త ధారావాహిక!
మన చుట్టూ జరిగే నిజ జీవిత సంఘటనలు, కుటుంబ బంధాలు, ప్రేమలు, భావోద్వేగాలు, నవ్వులు, ట్విస్టులు—all in one place. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కథ, కొత్త మలుపు, కొత్త ఎమోషన్‌తో మీ ముందుకు రాబోతోంది ఓ ఆసక్తికర ధారావాహిక


