సాహిత్యం

ప్రకృతి కవిత

ఎ.నాగాంజనేయులు ఆకుపచ్చ దుప్పటి కప్పుకున్నఆ చెట్టు చెంతకు వెళ్ళగానేఓ తుమ్మెదొచ్చి..మాటల తీపి పంచింది ఓ పువ్వు రాలిపడుతూపరిమళ గీతంవినిపించింది ఓ చిన్నారి బడిబాట పడుతూనవ్వుల కానుకిచ్చింది ఆటోలో…కాటుక కళ్ళ చిన్నదిచూపుల బాణం విసిరిమాయమైంది చల్లగాలి చెంతకొచ్చిఒళ్ళంతా….అత్తరు చల్లి వెళ్లింది చిట పట చినుకులు రాలి…చిట్టి మొక్కలకుస్నానం చేయించాయి పగటిని తరిమేందుకుపడమటికి పరిగెత్తాడుసూర్యుడు…చీకటి పడగానేచుక్కల్ని వెంటేసుకునినింగిలోకొచ్చాడునిండు చంద్రుడు రోజంతా […]

ప్రకృతి కవిత Read More »

నీకోసం

బి. వంశీమిత్ర “ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! ఎక్కడికైనా వెళ్దామా?” అడిగాడు సందీప్. “మార్కాపురానికి వెళ్దాం. నా చిన్ననాటి స్నేహితుడు హరీష్‌ను కలవాలి. ఒకరోజు అక్కడే ఉండి వచ్చేద్దాం. నువ్వూ వస్తావా?” అన్నాడు వంశీ. మరుసటి రోజు ఇద్దరూ బస్సు ఎక్కారు. “అసలు హరీష్ ఎవరు? మీ స్నేహం గురించి చెప్పవా?” అడిగాడు సందీప్. వంశీ చిరునవ్వుతో

నీకోసం Read More »

కొత్త కాంతి

 ఎల్ ఎన్ కొల్లి తీరంలో అలల హోరు వినిపిస్తోంది. రాత్రి మూడో జాము దాటుతోంది. నగరమంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక అదృశ్య చట్రం నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అరుణ కళ్లు తెరిచింది. అలారం మోగడానికి ఇంకా సమయం ఉంది. విచ్ఛిన్నమయ్యే నిద్ర, గతంలో అనుభవించిన ప్రసవ నొప్పులు ఆమెకు కాలంతో ఒక

కొత్త కాంతి Read More »

sayamkalapu coffee

సాయంకాలపు కాఫీ — ఒక అక్షర కావ్యం

రాము కోలా దెందుకూరు  సంధ్యా ఛాయల నీడన విరిసిన నింగి కింద,   చిక్కని కాఫీ పొగలు ప్రాణాన్ని తడిపే వేళ,   మగ్గును పట్టిన వేలికి వెచ్చని స్పర్శ అంది,   లోకపు హడావిడి మరచి, మౌనం కమ్మేను మెల్లగా! ఆవిరి తెరల చాటున గతపు జ్ఞాపక చిత్రాలు —   బాల్యపు అరుగు దిగి యవ్వనపు బాటలు నడిచి,  

సాయంకాలపు కాఫీ — ఒక అక్షర కావ్యం Read More »

sayamkalapu coffee

ఊపిరి కోల్పోతున్న ఉషస్సు

కమ్ముకున్న నల్లని మేఘాల దాపున,కన్నీటి ధారలతో కరిగిపోతున్న కుందనపు బొమ్మను నేను… సృష్టికి మూలం నేనే అని తెలిసినా,ఉదరంలోనే ఊచకోతకు గురవుతున్న ఆడతనపు ఊపిరిని నేను… నీలాకాశంలో స్వేచ్ఛా విహంగమై విహరించాలనేపురివిప్పిన ఆశల రెక్కలనురాబందులు తమ కబంధ హస్తాలతో తుంచివేస్తుంటే,రేపటి ఆశకై ఎదురుచూస్తున్న చకోర పక్షిని నేను… అనునిత్యం ఆంక్షల వలయంలో చిక్కుకొని,నా ఉనికినే కోల్పోతున్న

ఊపిరి కోల్పోతున్న ఉషస్సు Read More »

అప్పుడేమో అలా…ఇప్పుడేమో ఇలా……   

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి       చాలా కాలం క్రితం  ఒక నియోజకవర్గంలో   మంచి నాయకుడు ఉండేవాడు. అతడు తన ప్రజలను  కన్న బిడ్డల వలె చూసేవాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా  తన సమస్య లాగా భావించి అప్పటికప్పుడే పరిష్కరించేవాడు. ఎన్నికలలో ఎన్నిసార్లు పోటీ చేసినా అతడికి తిరుగు ఉండేది కాదు.  డెబ్బదేండ్ల వయసులో  నలబది సంవత్సరాల

అప్పుడేమో అలా…ఇప్పుడేమో ఇలా……    Read More »

kothakanthi

గాలిలో కలిసిన గర్వం

రచన: హరీష్ బాబు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఆ విమానంలో రాఘవరావు అనే ఒక వృద్ధుడు కిటికీ పక్క సీటులో కూర్చుని ఉన్నాడు. ఆయన వేషధారణ చాలా సాధారణంగా ఉంది—మడతలు పడిన పాత కాటన్ చొక్కా, పక్కనే కాళ్ల దగ్గర ఒక చిన్న సంచి. అతని పక్క సీటులో

గాలిలో కలిసిన గర్వం Read More »

sayamkalapu coffee

మౌనం మాట్లాడితే…

-జ్యోతి మువ్వల మౌనం శూన్యం కాదు—నిశీధి ఒడిలోకనిపించని దీపాలువెలుగు దాచుకున్న ఆలయం… చెప్పలేక మిగిలిన మాటలుమంచు పొగలైమనసు గోడలపైనిశ్శబ్దంగా పరుచుకుంటాయి… ఎవరూ చేరని రాత్రి అంచుల్లోఆలోచనలుకీతుపిట్ట కూతల్లా కాదు—దారి తప్పిన గాలిలాఆత్మ చుట్టూవలయాలు గీస్తుంటాయి… గుండె ఒక మూగ నగరం…దాని వెలవెలబోయిన వీధుల్లోమేఘం లేకుండానేవర్షం పుడుతుంది;ప్రతి చినుకూఒక జ్ఞాపకంలా ప్రతి నిశ్శబ్దంతెరవని పుస్తకం…దాని చివరి పేజీలోఎవ్వరూ

మౌనం మాట్లాడితే… Read More »

ఎగతాళి కథ

-సంగనభట్ల చిన్న రామకిష్టయ్య నరసింహపురం లో దానయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు . అతడు పేదవారికి సాయం చేసేవాడు. అతని సాయం పొందిన వారిలో శరభయ్య కూడా ఒకడు . ఆ శరభయ్య దానయ్య చేసిన సాయాన్ని మరిచి నలుగురు ఎదుట అతనిని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ఈ సంగతి ఎవరో విని

ఎగతాళి కథ Read More »

sayamkalapu coffee

అసలైన పరమార్ధం!

–కొత్తపల్లి ఉదయబాబు అరుణకిరణం కనురెప్పను స్పృశించినంతనేరెండోవైపునీడలు అదృశ్యమైన స్పర్శ.నిద్రలోకి జారుకుంటున్నంతలోనేనిజాలను దాచుకున్న నీడలన్నీమస్థిష్కపు సీసాలో మెలికలపాముల్లా తిరుగుతూ. మనిషిని ముందువైపునుంచి చూడటంకంటేరెండోవైపు అన్వేషణలో చీకటికోణాలునిస్సిగ్గుగా నిర్భయంగా నగ్నంగా సంచరిస్తాయి.సూటిగచూసే పగటి పదునుచూపుల్లోనే ఏదో కసి..దౌర్జన్యంగా అయినా ఆక్రమించి దోచేయాలని…ఆ వికృతవాంఛ తీరిపోతే ఒక వికృత సంతృప్తి. ముందువైపునుంచి విసిరే వలల ఎరలలోఆదమరపు నీడలు ఉలిక్కిపడతాయి.వేటగాడిచూపులెపుడూ రెండోవైపు నీడ పైనే.నిర్మల మానససరోవరంలో ఆశలనావలోభావిజీవితపు కలలసంపదలతో తేలేరసరమ్య ఛాయాచిత్రాల సోయగాల వన్నెలువాడి దృష్టికోణంలో ప్రతిఫలిస్తే చాలువాడి రెండోవైపు చిరునవ్వు పంజా విప్పేస్తుంది. లింగబేధం, సమాజస్థాయి వాడి కోణం కాదువాడి అరికాషుడి గడిపరిధిలోకి వస్తే చాలు.కాలంతీరిననీడలు

అసలైన పరమార్ధం! Read More »